ప్రేమించెదన్ అధికముగా (More Love More Power)

పల్లవి

ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (2)
పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)

చరనం 1

ఎబినేజరే ఎబినేజరే - ఇంతవరకు ఆదుకొన్నావు (2)
ఇంతవరకు ఆదుకొన్నావు
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్        ||ఆరాధన||

చరనం 2
 
ఎల్‌రోయీ ఎల్‌రోయీ - నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్        ||ఆరాధన||

చరనం 3
 
యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరచావే వందనమయ్యా
స్వస్థపరచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్        ||ఆరాధన||

Share your feedback