F#m E C#m F#m
యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
F#m E C#m F#m
శ్రీ యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
Bm E F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని
Bm E D F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని... ||యేసయ్య||
F#m Bm D F#m
పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
సృష్టిని శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
Strumming: D U D U D
YouTube Link (Please note the song is in Fm)
https://youtu.be/oPME12w1fhE