Chorus
D A D
Nadipinchu Naa Naava - Nadi Sandhramuna Deva
Bm G A D
Nava Jeevana Margamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu||
Verse 1
D Bm A G
Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bharamuna
A G D Bm A D
Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku
D A D
Naa Aathma Virabhuya - Naa Deeksha Phaliyimpa
Bm G A D
Naa Naavalo Kaalidumu - Naa Seva Jekonumu ||Nadipinchu||
Verse 2
Rathranthayu Shramapadina - Raaledu Prabhu Jayamu
Rahadarulu Vedhakinanu - Radayenu Pratiphalamu
Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo
Ratanalanu Vedhukutalo - Rajillu Naa Padava ||Nadipinchu||
Verse 3
Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye - Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu||
Verse 4
Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini
Prapancha Natanalalo - Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu||
Verse 5
Prabhu Yesu Shishyudanai - Prabhu Premalo Paadhukoni
Prakatinchunu Loakamulo - Parishudhuni Premakatha
Paramaathma Prokshanalo - Paripoorna Samarpanatho
Praanambunu Prabhukoraku - Paanarpanamu Jethu ||Nadipinchu||
Lyrics: Rev. Dr. A. B. Masilamani
Tune: Dr Jacob Prabhu
Click here to access the PDF version of the chords
Maasilamani
నడిపించు నా నావ
పల్లవి D A D నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా Bm G A D నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప ||నడిపించు|| చరనం 1 D Bm A G నా జీవిత తీరమున - నా అపజయ భారమున A G D Bm A D నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు D A D నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప Bm G A D నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడిపించు|| చరనం 2 రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు|| చరనం 3 ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు ||నడిపించు|| చరనం 4 ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట ||నడిపించు|| చరనం 5 ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు ||నడిపించు|| Lyrics: Rev. Dr. A. B. Masilamani Tune: Dr Jacob Prabhu Click here to access the PDF version of the chords