Chorus
Neeve Naa Pranamu - Neeve Naa Sarvamu
Neeve Naa Jeevamu - Yesayya (2)
Maruvalenu Needu Prema - Viduvalenaya Nee Sneham (2)
||Neeve||
Verse 1
Maargam Neeve - Satyam Jeevam Neeve
Jeevinchutaku - Adharam Neeve (2)
Brathukantha Nee Korake Jeevinthunu - Ninu Nenu Aradhinthun (2)
||Neeve||
Verse 2
Todu Neeve - Naa Needa Neeve
Nityam Naa Todunde - Naa Chelimi Neeve (2)
Apayam Raakunda Kaapaduvadavu - Ninu Nenu Aradhinthun (2)
||Neeve||
Hindi
Tu Hi Mera Jeevan - Tu Hi Mera Jahan
Tuhi Sabse Juda - Eeshu (2)
English
You Are My Life - You Are My Strength
You Are My Everything - Yeshuva (2)
నీవే నా ప్రాణము
పల్లవి నీవే నా ప్రాణము - నీవే నా సర్వము నీవే నా జీవము - యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం (2) ||నీవే|| చరనం 1 మార్గం నీవే - సత్యం జీవం నీవే జీవించుటకు - ఆధారం నీవే (2) బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను అరాధింతున్ (2) ||నీవే|| చరనం 2 తోడు నీవే - నా నీడ నీవే నిత్యం నా తోడుండే - నా చెలిమి నీవే (2) అపాయం రాకుండ కాపడువాడవు - నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| హిందీ తూహి మేరా జీవన్ - తూహి మేరా జహా తూహి సబ్సే జుదా - ఈశు (2) ఇంగ్లీష్ యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్ యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా (2)
Neeve Naa Devudavu
Neeve Naa Devudavu - Aradhinthunu Neeve Naa Raajuvu - Keerthinchedanu (2) Maranamunu Jayinchina - Mruthyunjayudavu Neeve Maranamu Nunchi Jeevamuku - Nanu Daatinchavu Paralokamunundi Veluguga Vachi - Maargamu Chupithivi Cheekati Nunchi Veluganaku - Nanu Nadipinchavu Hosanna Mahima Neeke Hosanna Prabhavamu Raajunake (2) Neeve Neeve Neeve Neeve (2)
నీవే నా దేవుడవు
నీవే నా దేవుడవు - ఆరాధింతును నీవే నా రాజువు - కీర్తించెదను (2) మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే మరణమునుంచి జీవముకు - నను దాటించావు పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి చీకటి నుంచి వెలుగనకు - నను నడిపించావు హోసన్నా మహిమ నీకే హోసన్నా ప్రభావము రాజునకే (2) నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)
Nee Chethitho Nannu Pattuko
Chorus Nee Chethitho Nannu Pattuko - Nee Aathmatho Nannu Nadupu Shilpi Chethilo Shilanu Nenu - Anukshanamu Nannu Chekkumu Verse 1 Andhakara Loyalona - Sancharinchina Bhayamu Ledhu Nee Vaakyam Shakthigaladhi - Naa Throvaku Nithya Velugu Verse 2 Ghorapaapini Nenu Thandri - Paapa Yubilo Padiyuntini Levanettumu Shudhicheyumu - Pondhanimmu Needhu Premanu Verse 3 Ee Bhuvilo Raaju Neeve - Naa Hrudilo Shanthi Neeve Kummarinchumu Needu Athmanu - Jeevithanthamu Sevachesedhan
నీ చేతితో నన్ను పట్టుకో
పల్లవి నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము (2) చరనం 1 అంధకార లోయలోన - సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు (2) చరనం 2 ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2) చరనం 3 ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్ (2)
Nadipinchu Naa Naava
Chorus Nadipinchu Naa Naava - Nadi Sandhramuna Deva Nava Jeevana Margamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu|| Verse 1 Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bharamuna Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku Naa Aathma Virabhuya - Naa Deeksha Phaliyimpa Naa Naavalo Kaalidumu - Naa Seva Jekonumu ||Nadipinchu|| Verse 2 Rathranthayu Shramapadina - Raaledu Prabhu Jayamu Rahadarulu Vedhakinanu - Radayenu Pratiphalamu Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo Ratanalanu Vedhukutalo - Rajillu Naa Padava ||Nadipinchu|| Verse 3 Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi Aasha Nirashaye - Aavedha Nedhuraye Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu|| Verse 4 Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini Prapancha Natanalalo - Praveenyamunu Pondhi Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu|| Verse 5 Prabhu Yesu Shishyudanai - Prabhu Premalo Paadhukoni Prakatinchunu Loakamulo - Parishudhuni Premakatha Paramaathma Prokshanalo - Paripoorna Samarpanatho Praanambunu Prabhukoraku - Paanarpanamu Jethu ||Nadipinchu||
నడిపించు నా నావ
పల్లవి నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప ||నడిపించు|| చరనం 1 నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడిపించు|| చరనం 2 రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు|| చరనం 3 ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు ||నడిపించు|| చరనం 4 ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట ||నడిపించు|| చరనం 5 ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు ||నడిపించు||
నా యేసయ్యా నా రక్షకా
నా యేసయ్యా - నా రక్షకా నా నమ్మదగిన దేవా - కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2) నా విమొచకుడా - నా పొషకుడా నా నమ్మదగిన దేవా - కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2) నా స్నేహితుడా - నా సహయకుడా నా నమ్మదగిన దేవా - కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Naa Yesayya Naa Rakshaka
Naa Yesayya - Naa Rakshaka Naa Nammadagina Deva - Keerthinthunu Preminthunu Nee Sannidhanamunu - Keerthinthunu Yesayya (2) Naa Vimochakuda - Naa Poshakuda Naa Nammadagina Deva - Keerthinthunu Preminthunu Nee Sannidhanamunu - Keerthinthunu Yesayya (2) Naa Snehithuda - Naa Sahayakuda Naa Nammadagina Deva - Keerthinthunu Preminthunu Nee Sannidhanamunu - Keerthinthunu Yesayya (2)