హోసన్న

[chordpress interactive=”yes”]

INTRO:
[Dm][C][Bb][F]

VERSE 1 (X2):
[Dm]నా చిన్ని హృదయముతో [C]నా గొప్ప దేవుని
[Bb]నే ఆరాధించెద[C]న్
[Dm]పగిలిన నా కుండను నా [C]కుమ్మరి యొద్దకు తెచ్చి
[Bb]బాగుచేయమని కోరెద[C]న్

CHORUS (X2):
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]యూదుల రాజు[F]కే
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]రానున్న రారాజు[F]కే

INSTRUMENTAL:
[Dm] [Gm] [C] [Dm] [F] [A]
[Dm] [Gm] [C] [Gm] [C] [F]

VERSE 2 (X2):
[Dm]మట్టి నుండి తీయబడితి[C]ని [Dm]మరలా మట్టికే చేరుదు[F]ను  (X2)
[Dm]మన్నైన నేను [Gm]మహిమగ మారుటకు [C]నీ మహిమను విడచితి[F]వే  (X2)

CHORUS (X2):
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]యూదుల రాజు[F]కే
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]రానున్న రారాజు[F]కే

INSTRUMENTAL (X2):
[Dm] [Gm] [C] [F]

VERSE 3 (X2):
[Dm]అడుగులు తడబడిన వేళ[C]లో [Dm]నీ కృపతో సరి చేసితి[F]వే  (X2)
[Dm]నా అడుగులు స్థిరపరచి [Gm]నీ సేవకై [C]నడిచే కృప నాకిచ్చితి[F]వే  (X2)

CHORUS (X2):
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]యూదుల రాజు[F]కే
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]రానున్న రారాజు[F]కే

INSTRUMENTAL (X2):
[Dm] [Gm] [C] [F]

VERSE 4 (X2):
[Dm]ఈ లోక యాత్ర[C]లో [Dm]నాకున్న ఆశంత[F]యూ  (X2)
[Dm]నా తుది శ్వాస [Gm]విడచే వరకు నీ [C]పేరే ప్రకటించాల[F]ని  (X2)

CHORUS (X2):
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]యూదుల రాజు[F]కే
[Dm]హోసన్న [Gm]హోసన్నా [C]రానున్న రారాజు[F]కే

OUTRO (X2):
[Dm] [Gm] [C] [F]

[/chordpress]

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s