C Em ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము F C G C ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| C Am F C ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను C Am F C ప్రభుని కార్యములు - గంభీరమైనవి F C ప్రతి ఉదయ సాయంత్రములు G C స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| C Am F C సంకట సమయములో - సాగలేకున్నాను C Am F C దయచూపు నా మీదా - అని నేను మెరపెట్టగా F C వింటినంటివి నా మొర్రకు ముందే G C తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| C Am F C మరణాందకారపు - లోయనే సంచరించిన C Am F C నిరంతరమేసు - నాదు కాపరివై F C కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు G C కరణగల ప్రభువు (2) ||ఓ యేసు|| C Am F C కొదువలెన్ని యున్నా - భయపడను నేనెప్పుడు C Am F C పచ్చిక బయలులో - పరుండ జేయును F C భోజనజలములతో తృప్తి పరచు G C నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| C Am F C దేవుని గృహములో - సదా స్తుతించెదనూ C Am F C సంపూర్ణ హృదయముతో - సదా భజించెదనూ F C స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు G C హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు|| Strumming: D U D U D U D U D U D U
YouTube Link (Note the key used is C#)