ఎంత మంచి దేవుడవయ్యా

Em
ఎంత మంచి దేవుడవయ్యా 
                        D
ఎంత మంచి దేవుడవయ్యా... 
   Am                  G            D                   Em
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిగా - ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత|| 

Em                                    
ఘోరపాపినై నేనూ – నీకు దూరంగా పారిపోగా (2)
Am            G            D              Em
నీ ప్రేమతో నను క్షమియించి - నను హత్తుకొన్నావయ్యా (2)               ||ఎంత||

Em                                    
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
Am                   G              D                Em
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా (2)    ||ఎంత||

Em                                        
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
Am           G            D                Em
నీతో కూడా ఈ లోకం నుండీ - పరలోకం చేరెదనేసయ్యా (2)               ||ఎంత||

Strumming: D  U D U  D  U D U  D U D

YouTube Link (The video song is in Gm, capo 3 to play along)
https://youtu.be/LhLfrRRykjQ

Share your feedback