Em G D Em G D Em
నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము
Em C B Am Em B Em
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
Em G D Em G D Em
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
Em C B Am Em B Em
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
Em Bm Em Bm Em
నీదు స్వరము వినకనె నేను – నిను విడచి తిరిగితి నేను
Em C Am D C Eb Em
నాదు బ్రతుకులో సమస్తము కోలిపోయితి (2)
Em G D Em G D Em
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
Em C B Am Em B Em
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
Em Bm Em Bm Em
నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
Em G C Em Eb Em
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
Em G D Em G D Em
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
Em C B Am Em B Em
నను వీడని కరుణ - మరువలేనయా యేసయ్యా
Em G D Em G Em
నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము
Em C B Am Em B Em
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
Em Bm Em Bm Em
నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
Em G C Em Eb Em
నీ వెలుగు లోనే నిత్యం – నే నడిచెదన్ (2)
Em G D Em G D Em
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
Em C B Am Em B Em
నీతోనే నా బ్రతుకు సాగింతును – యేసయ్యా
Em G D Em G D Em
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
Em C B Am Em B Em
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
Em G D Em G D Em
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
Em C B Am Em
ఊహించలేను - నా యేసయ్యా (3)
Strumming: D U D U D U D U D
YouTube Link (Capo 2 to play in the original key)
beautiful.song awesome meaning and suitable chords
Thank you Rachel, indeed it’s a beautiful song!