పల్లవి
G D C G
సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.... (2)
C D Bm G
యేసయ్యా....యేసయ్యా...యేసయ్యా.....యేసయ్యా.... (2)
చరనం 1
G Em D C G
పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
G Em D C G
యే తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2)
చరనం 2
G Em D C G
నీ వాత్సళ్యమును నాపై చూపించి నీ సాక్షిగ నన్ను నిలిపావయ్యా (2)
G Em D C G
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)
Strumming: D U D D U D