యేసే దైవము

యేసే దైవము - యేసే జీవము
నా క్రీస్తే సర్వము - నిత్య జీవము

మహిమ నీకే - ఘనత నీకే
నిన్నే పూజించి - నే ఆరాధింతును

యేసయ్యా - నా యేసయ్యా
యేసయ్యా - నా యేసయ్యా    (3)

Share your feedback