దుప్పి నీటి (As The Deer)

పల్లవి

దుప్పి నీటి వాగు కొరకు 
ఆశించి నట్లుగా
నీ కొరకే ప్రభువా నా ప్రాణము 
ఆశ పడుచున్నది
 
చరనం

నీవే నా బలము కేడేము
నీకే నా ఆత్మ నర్పింతున్
నీ కొరకే ప్రభువా నా ప్రాణము 
ఆశ పడుచున్నది

Share your feedback