పల్లవి
Em D C Em
నాదు జీవమాయనే నా సమస్తము
D C Em
నా సర్వస్వము యేసుకే నాదు జీవము
D Em
నాదు దైవము దివి దివ్య తేజము (2) || నాదు ||
చరనం 1
Em D2-D-Dsus4-D Em
క్రుంగిన వేళ భంగపడిన వేళ నా దరికి చేరెను
D2-D-Dsus4-D Em
చుక్కాని లేని నా నావవలె నుండ అద్దరికి చేర్చును
D Em
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను (2) || నాదు ||
చరనం 2
Em D2-D-Dsus4-D Em
సాతాను బంధీనై కుములుచున్న వేళ విడిపించె శ్రీ యేసుడే
Em D2-D-Dsus4-D Em
రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెనె
D Em
సాతానుని అనగ ద్రొక్క అధికారం బలమిచ్చెను (2) || నాదు ||
చరనం 3
Em D2-D-Dsus4-D Em
కారు మేఘాలెన్నో క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును
Em D2-D-Dsus4-D Em
తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావ
D Em
త్వరలో ప్రభు దిగి వచ్చును తరలి ప్రభు నీతో (2) || నాదు ||
Note that the small transition (D2-D-Dsus4-D)in verses can be replaced with D if you want to keep it simple. But playing the transition sounds much better than playing just a D.
Click here to access the PDF version of the chords