Intro: F#m C#m D E A F#m ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త A D E నిత్యుడగు తండ్రి - బలవంతుడు A F#m లోకాన్ని ప్రేమించి - తన ప్రాణమునర్పించి A D E తిరిగి లేచిన - పునరుధ్ధానుడు D C#m Bm A రండి మన హృదయాలను - ఆయనకు అర్పించి D C#m D A E D A ఆత్మతో సత్యముతోను - ఆరాధించెదము... ఆరాధించెదము F#m C#m D E ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధన F#m C#m D E పరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడు F#m C#m D E రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం F#m C#m D E హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా A F#m సత్య స్వరూపి - సర్వాంతర్యామి A D E సర్వాధికారి - మంచి కాపరి A F#m వేలాధి సూర్యుల - కాంతిని మించిన A D E మహిమగలవాడు - మహాదేవుడు D C#m Bm A రండి మనమందరము - ఉత్సహ గానములతో D C#m D A E D A ఆ దేవా దేవుని - ఆరాధించెదము... ఆరాధించెదము F#m C#m D E ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధన F#m C#m D E పరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడు F#m C#m D E రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం F#m C#m D E హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా Strumming: D D U D U D U D Album: Rojantha Singers: Ankitha and Krupa Kiran Youtube Link
thanku very much brother
You are welcome bro!