Cm Ab Bb Cm రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము (2) Cm Bb Ab Cm ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడన్నీ (2) Ab Cm నమ్మదగిన దేవుడనీ... Cm Ab Bb Cm రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము Cm Bb Cm ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా (2) Cm Bb Cm కష్టనష్టము లెన్నున్నా - పొంగు సాగరలెదురైనా (2) Cm Bb Ab Cm ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2) Ab Cm ఇరుకులో ఇబ్బందులలో... ||రండి|| Cm Bb Cm విరిగి నలగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2) Cm Bb Ab Cm అనిశము ప్రార్ధించినా - కలుగు యీవులు మనకెన్నో (2) Ab Cm కలుగు యీవులు మనకెన్నో... ||రండి|| Cm Bb Cm త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడనీ (2) Cm Bb Ab Cm నీతి సూర్యుండాయనేయని - నిత్యము స్తుతి చేయుదము (2) Ab Cm నిత్యము స్తుతి చేయుదము... ||రండి|| Strumming: D D D U D U D U D
YouTube Link
Thank you brother U r doing awesome work Thank you so much
Sent from my iPhone
>
You’re welcome bro. Joe, thanks for your feedback!