F#m D E F#m ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ E D E C# F#m మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| F#m E F#m D E F#m పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ (2) A E D E F#m నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే (2) ||ఆశ్చర్యమైన|| F#m E F#m D E F#m పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ (2) A E D E F#m నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే (2) ||ఆశ్చర్యమైన|| F#m E F#m D E F#m శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ (2) A E D E F#m విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు (2) ||ఆశ్చర్యమైన|| F#m E F#m D E F#m నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ (2) A E D E F#m నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే (2) ||ఆశ్చర్యమైన|| Strumming: D U D U D U D U D U D
YouTube Link (Key used in the video is Fm)
Brother, Is there PDF to download the the songs with Chords?
PRAISE THE LORD,
Greetings to you in the name of our lord and Savior Jesus Christ.
God bless you and your work…….
how can i take printout for practice purpose?