యేసయ్య నామంలో

F#m      E  C#m    F#m
యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
F#m       E  C#m    F#m
శ్రీ యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
       Bm  E      F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని         
       Bm  E      D   F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని...      ||యేసయ్య||

F#m       Bm  D      F#m    
పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం 
F#m      Bm D      F#m    
పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం    ||యేసయ్య||

F#m     Bm  D      F#m    
రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m       Bm  D      F#m    
మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం  ||యేసయ్య||

F#m       Bm  D      F#m    
దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m       Bm  D      F#m    
దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం  ||యేసయ్య||

F#m       Bm  D      F#m    
సృష్టిని శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m       Bm  D      F#m    
మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం  ||యేసయ్య||

F#m      Bm  D      F#m    
పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం 
F#m     Bm  D      F#m    
పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం     ||యేసయ్య||

Strumming: D  U D U D

YouTube Link (Please note the song is in Fm)

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s