D Bm G A కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా D Bm G A ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా Bm G Bm G వేదనలు భరియించి అవమానం సహియించి Bm G Bm G A D నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా D Bm నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి G F#m నాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మోసితివి D Bm నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి G D నన్ను శుద్ధుని చేయిటకు నీ రక్తము చిందించితివి Am Gm నాలో ఉపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి D Bm D ఇంత ప్రేమ చూపుటకు నేనర్హుడనా ||నాలో ఉపిరి|| D Bm G A కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా D Bm అల్పుడను నను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి G F#m యోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి D Bm అర్పింతును దేవా నీకే సర్వ ఘణత ప్రభావములు G D నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను Am Gm నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకొందునయా D Bm D నీ మహిమ కాంతులలో నీవసింతునయా ||నీ చరణములను|| D Bm G A కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా D Bm G A ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా Bm G Bm G వేదనలు భరియించి అవమానం సహియించి Bm G Bm G A D నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా Strumming: D D U D U D U D
YouTube Link