కృపలను తలంచుచూ

కృపలను తలంచుచూ (2)
ఆయుష్కాలమంతా ప్రభుని - కృతజ్ఞతతో స్తుతింతున్ (2)   
 		
కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2)  
నింగిని చీల్చి - వర్షము పంపి 
నింపెను నా హృదయం యేసు - నింపెను నా హృదయం (2) ||కృపలను||

రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2)   	
నాకు విరోధమై - వర్ధిల్లదుయని 
చెప్పిన మాట సత్యం ప్రభు - చెప్పిన మాట సత్యం (2)      ||కృపలను||
 
హల్లెలూయ ఆమేన్ - ఆ.. ఆ.. నాకెంతొ ఆనందమే (2)   	
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం 
ఆనందమానందమే ఆమేన్ - ఆనందమానందమే (2)         ||కృపలను||

మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2)  	
ముట్టునని సెల - విచ్చిన దేవుడు 
కాచెను కలకాలం నన్ను - కాచెను కలకాలం (2)            ||కృపలను||

YouTube Link

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s