మేలులు నీ మేలులు

మేలులు నీ మేలులు - మరచి పోలేనాయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు - విడచి పోలేనాయ్యా
మేలులు నీ మేలులు - మరచి పోలేనాయ్యా

కొండలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - మరచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ..
శ్రమలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - విడిచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2)
కొండలలో ఉన్ననూ నను - మరచి పోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ నను - విడిచి పోలేదయ్యా
నీది గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా - గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా
గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా - గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా

అగ్నిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - కాలిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ..
జలములలో వెళ్ళినా ఆ.. ఆ.. ఆ.. - మునిగిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2)
అగ్నిలో ఉన్ననూ నను - కాలిపోలేదయ్యా
జలములలో వెళ్ళినా నను - మునిగిపోలేదయ్యా
నీది పావురపు మనసయా యేసయ్యా - పావురపు మనసయా యేసయ్యా
పావురపు మనసయా యేసయ్యా - పావురపు మనసయా యేసయ్యా

చీకటిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - మరిచిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ..
దుఃఖములో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - స్నేహితుడైనావయ్యా ఆ.. ఆ.. ఆ..
చీకటిలో ఉన్ననూ నను  - మరిచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ మంచి - స్నేహితుడైనావయ్యా
నీది ప్రేమంచే మన్సయా యేసయ్యా - ప్రేమంచే మన్సయా యేసయ్యా
ప్రేమంచే మన్సయా యేసయ్యా - ప్రేమంచే మన్సయా యేసయ్యా

YouTube Link

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s