నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే (2)        ||నాదంటూ||

నాకు ఉన్న సామర్ధ్యం - నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం - నాకు ఉన్న సంతానం  
ఆరగించే ఆహారం - అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్యా (2)           ||నాదంటూ||

నాకు ఉన్న ఈ బలం - నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గృహం
నిలచియున్న ఈ స్థలం - బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్యా (2)           ||నాదంటూ||

YouTube Link (Note the video song is in a key of C)

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s