Em D C Em మేలులు నీ మేలులు - మరచి పోలేనాయ్యా (2) G Am-B D C Em నా ప్రాణమున్నంత వరకు - విడచి పోలేనాయ్యా Em D C Em మేలులు నీ మేలులు - మరచి పోలేనాయ్యా Em G D Em కొండలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - మరచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. Em G D Em శ్రమలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - విడిచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2) Em G D Em కొండలలో ఉన్ననూ నను - మరచి పోలేదయ్యా Em G D Em శ్రమలలో ఉన్ననూ నను - విడిచి పోలేదయ్యా G D Bm Em నీది గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా - గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా G D Bm Em గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా - గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా Em G D Em అగ్నిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - కాలిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. Em G D Em జలములలో వెళ్ళినా ఆ.. ఆ.. ఆ.. - మునిగిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2) Em G D Em అగ్నిలో ఉన్ననూ నను - కాలిపోలేదయ్యా Em G D Em జలములలో వెళ్ళినా నను - మునిగిపోలేదయ్యా G D Bm Em నీది పావురపు మనసయా యేసయ్యా - పావురపు మనసయా యేసయ్యా G D Bm Em పావురపు మనసయా యేసయ్యా - పావురపు మనసయా యేసయ్యా Em G D Em చీకటిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - మరిచిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. Em G D Em దుఃఖములో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - స్నేహితుడైనావయ్యా ఆ.. ఆ.. ఆ.. Em G D Em చీకటిలో ఉన్ననూ నను - మరిచిపోలేదయ్యా Em G D Em దుఃఖములో ఉన్ననూ మంచి - స్నేహితుడైనావయ్యా G D Bm Em నీది ప్రేమంచే మన్సయా యేసయ్యా - ప్రేమంచే మన్సయా యేసయ్యా G D Bm Em ప్రేమంచే మన్సయా యేసయ్యా - ప్రేమంచే మన్సయా యేసయ్యా Strumming: D D U D U D U D D
YouTube Link