I play this song in key of F. You can Capo 3 and use the below chords D G A D నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా D G A D ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా G Bm A D నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| A D A D నాకు ఉన్న సామర్ధ్యం - నాకు ఉన్న సౌకర్యం A D A D నాకు ఉన్న సౌభాగ్యం - నాకు ఉన్న సంతానం D A D D A D ఆరగించే ఆహారం - అనుభవించే ఆరోగ్యం (2) D A D కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ|| A D A D నాకు ఉన్న ఈ బలం - నాకు ఉన్న ఈ పొలం A D A D త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గృహం D A D D A D నిలచియున్న ఈ స్థలం - బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) D A D కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ|| Strumming: D U D D U
YouTube Link (Note the video song is in a key of C)
Anna mahima gala raja ninne sruthienthumu chords pettu anna plzzzzzz
Hi John, I don’t know that song. Post YouTube link and I will try
Anna mahima gala raja ninne sruthienthumu chords pettu anna plzzzzzzzz
(Ennelu ellalo unnamu manam chalane devune nedalo)song bro its actually new year song may be its usefull for us all
Plz share the chord bro
Hi Abhishek, can you post the YouTube link? I am not too familiar with the song.