నజరేయుడా నా యేసయ్యా

Cm         Ab      Cm    Cm           G 
నజరేయుడా నా యేసయ్యా - ఎన్ని యుగాలకైనా
Bb                Ab   Bb       Ab  G      Cm
ఆరాధ్య దైవము నీవేనని - గళమెత్తి నీ కీర్తి నే చాటెద  ||నజరేయుడా||

Cm          G      Ab          Cm
ఆకాశ గగనాలను - నీ జేనతో కొలిచితివి (2)
Cm     Ab        Cm    G     Bb   Ab      Cm
శూన్యములో ఈ భూమిని - వ్రేలాడదీసిన నా యేసయ్యా (2)
Cm      Bb     Ab     Cm
నీకే వందనం - నీకే వందనం 
 G      Cm     G      Cm
నీకే వందనం - నీకే వందనం                       ||నజరేయుడా||

Cm            G       Ab          Cm
అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి (2)
Cm     Ab            Cm    G      Bb     Ab      Cm
జలములలో బడి నే వెళ్ళినా - నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
Cm      Bb     Ab     Cm
నీకే వందనం - నీకే వందనం 
 G      Cm     G      Cm
నీకే వందనం - నీకే వందనం                        ||నజరేయుడా||

Cm             G      Ab          Cm
సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా (2)
Cm     Ab            Cm   G     Bb      Ab      Cm
సీయోనులో నిను చూడాలని - ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
Cm      Bb     Ab     Cm
నీకే వందనం - నీకే వందనం 
 G      Cm     G      Cm
నీకే వందనం - నీకే వందనం                        ||నజరేయుడా||

Strumming: D D U  D U D U

YouTube Link

2 thoughts on “నజరేయుడా నా యేసయ్యా

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s