పల్లవి యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావలయ్యా (2) ఘనుడా నీ దివ్య సన్నిధి - నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 1 నీవే నాతో వస్తే – దిగులు నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్న౦టదు (2) నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 2 నీవే నాతో వస్తే – కొరత నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్న౦టదు (2) నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 3 నీవే నాతో వస్తే – ఓటమి నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్న౦టదు (2) నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే||
YouTube Link