నీవుంటే నాకు చాలు యేసయ్యా

పల్లవి
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2)   ||నీవుంటే||

చరనం 1
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను 
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2)       ||నీ మాట||

చరనం 2              
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను 
అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2)  ||నీ మాట||

చరనం 3  
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా  (2)   ||నీ మాట||

చరనం 4                  
నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ
నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట||

YouTube Link – (Note that this video is in Gm)

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s