అందరు నన్ను విడచినా

Chorus
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే  (2)
నా తల్లియు నీవే  నా తండ్రియునీవే - నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

Verse 1
వ్యాధులు నన్ను ముట్టినా – బాధలు నన్ను చుట్టినా (2)
నా కొండయు నీవే నా కోటయు నీవే – నా కొండ కోట నీవే యెసయ్యా (2)

Verse 2
లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే (2) 
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే – నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

Verse 3
నేను నిన్ను నమ్ముకొంటిని- నీవు నన్ను భయపడకంటివే (2)
నా తోడుయు నీవే నా నీడయు నీవే – నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు||

YouTube Link

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s