Em D Dsus4 D ఇదిగో దేవా ఈ హృదయం C Em ఇదిగో దేవా ఈ మనసు Em D Dsus4 D ఇదిగో దేవా ఈ దేహం Em Bm Em ఈ నీ అగ్నితో కాల్చుమా Em Bm Em పరిషుద్ధా అగ్నితో కాల్చుమా Em D Dsus4 D పనికి రాని తీగలున్నవి C Em ఫలమివ్వా అడ్డుచున్నవి Em D Dsus4 D ఫలియించే ఆష నాకుంది Em Bm Em ఈ నీ అగ్నితో కాల్చుమా Em Bm Em పరిషుద్ధా అగ్నితో కాల్చుమా Em D Dsus4 D ఓ నా తోట మాలి C Em ఇంకో యేడాది గడువు కావాలి Em D Dsus4 D ఫలియించే ఆష నాకుంది Em Bm Em ఈ నీ అగ్నితో కాల్చుమా Em Bm Em పరిషుద్ధా అగ్నితో కాల్చుమా Strumming: D D U D U D U D
YouTube Link