బంగారం అడుగలేదు

Chorus
D       G         Bm      G           D           G      D
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు - హృదయాన్ని అడిగావయ్యా
D        G         Bm        G            D          G      D
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు - హృదయాన్ని అడిగావయ్యా  

D       Bm      G                A      D
కన్నీటిని తుడిచావయ్యా - సంతోషాన్ని ఇచ్చావయ్యా
D          Bm    G                A      D
మనుషులను చేసావయ్యా - నీ రూపాన్ని ఇచ్చావయ్యా

D        Bm-A  D      D        Bm-A D
నా సర్వం యే-సయ్యా... నా జీవం యే-సయ్యా...
D         Bm-A D       D         A   D
నా ప్రాణం యే-సయ్యా... నా ధ్యానం యేసయ్యా...       ||బంగారం||

Verse 1
D      G        Bm     G        D       G      D
పాపాన్ని తొలగించి శాపాన్ని తీసేయ - భూలోకం వచ్చావయ్యా
D      G     Bm     G          D       G      D
కష్టాన్ని తీర్చేసి నష్టాన్ని పూడ్చేయ - నా కొసం వచ్చావయ్యా (2) ||కన్నీటిని||

Verse 2
D     G        Bm      G           D       G     D
రక్తాన్ని చిందించి రక్షణను అందించి  - మోక్షాన్ని ఇచ్చావయ్యా
D       G      Bm        G       D     G       D
ధనవంతులనుగా మమ్ములను చేయ - దారిద్య్రమొందావయ్యా (2) ||కన్నీటిని||

YouTube Link (Note that the version in the video is not identical to the post)

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s