పల్లవి Em D C Am D Em నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) Em D C నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా Am Em నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| చరనం 1 Em D Em ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను D C (Am) Em ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2) ||నీ మాట|| చరనం 2 Em D Em బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను D C (Am) Em అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2) ||నీ మాట|| చరనం 3 Em D Em ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా D C (Am) Em ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| చరనం 4 Em D Em నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ D C (Am) Em నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట|| Strumming: D U D D U D U
YouTube Link – (Note that this video is in Gm)
Wow mind blowing song, thanks for sharing. Songs and music have always played a big part in religion and they help to bind people together in unity and make it feel as though there is a strong collective element around everyone. A great number of music fans enjoy the sense of unity that follows a band can give them so you can imagine how this type of music makes a religious person feel.good good father chords