పల్లవి A F#m ఊహించలేని మేలులతో నింపిన D E A నా యేసయ్యా నీకే నా వందనం (2) A F#m D వర్ణించగలనా నీ కార్యముల్ B E F#m A వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| చరనం 1 A F#m మేలుతో నా హృదయం తృప్తిపరచినావు E A రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) A F#m D ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా B E F#m A స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| చరనం 2 A F#Em నా దీనస్థితిని నీవు మార్చినావు E A నా జీవితానికి విలువనిచ్చినావు (2) A F#m D నీ కృపతో నన్ను ఆవరించినావు B E F#m A నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
YouTube Link