యేసే నా పరిహారి

Original song is in key of F. Use Capo on 3 with the following chords.

Chorus
D          A     G         D
యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
      G        A           D
నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి  (2)     ||యేసే||

Verse1
D             G          A          D
ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను కృంగించే బాధలెన్నో (2)
       G    A      D
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి   (2)   ||యేసే||

Verse2
D         G     A     D
నన్ను సాతాను వెంబడించినా  – నన్ను శతృవు ఎదిరించినా (2)
         G     A      D
పలు నిందలు నను చుట్టినా  – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||

Verse3
D       G    A     D
మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన  (2) 
        G    A      D
నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2)  ||యేసే|| 

Verse4
D         G    A    D
బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన  (2) 
        G    A      D
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2)  ||యేసే||

Verse5
D      G    A     D
దేవా నీవే నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు  (2)
       G    A     D
నా జీవిత కాలమంత – నిను పాడి స్తుతించెదను (2)     ||యేసే||

Strumming: D D U D U D U D

YouTube Link

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s