హాయి లోకమా

C       F   C     F G  C
హాయి లోకమా ప్రభువు వచ్చెన్ - అంగీకరించుమీ
C          C
పాపాత్ములెల్ల రేసునున్ - కీర్తించి పాడుడి
 G       C    F  C G C
కీర్తించి పాడుడి - కీర్తించి, కీర్తించి పాడుడి

C       F  C   F  G   C
హాయి రక్షకుండు ఏలును - సాతాను రాజ్యమున్
 C          C
నశింప జేసి మా యేసు - జయంబు నొందను 
 G         C     F   C G C
జయంబు నొందను - జయంబు, జయంబు నొందను

C      F C   F  G  C
పాప దుఖంబు లెల్లను - నివృత్తి జేయును
 C          C
రక్షణ్య సుఖ క్షేమముల్ - సదా వ్యాపించును
 G        C   F   C G C
సదా వ్యాపించును - సదా, సదా వ్యాపించును

C     F   C   F   G C
సునీతి సత్య కృపలన్ - రాజ్యంబు నేలును
 C         C
భూజనులర మ్రొక్కుడీ - స్తోత్రార్హుడాయెను
 G        C   F  C G C
స్తోత్రార్హుడాయెను - స్తోత్రా, స్తోత్రార్హుడాయెను

6 thoughts on “హాయి లోకమా

 1. Hi brother, Praise the lord…u r doing great job bro….if u don’t mind…. Yesu rakthame jayamu jayamu ra…song chords add chestava….we r going to present dis song on sunday..in our church…..

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s