D A D
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
A D A D
నేడు పాయక బెత్లెహేము యూరిలో ||శ్రీ యేసుండు||
D A D
కన్నియ మరియమ్మ గర్భమందున
A D A D
ఇమ్మానుయేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||
D A D
సత్రమందున పశువుల శాల యందున
A D A D
దేవపుత్రుండు మనుజుండాయెనందున ||శ్రీ యేసుండు||
D A D
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి
A D A D
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి ||శ్రీ యేసుండు||
D A D
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ
A D A D
దెల్పె గొప్ప వార్త దూత చల్లగ ||శ్రీ యేసుండు||
D A D
మన కొరకొక్క శిశువు పుట్టెను
A D A D
ధరను మన దోషముల బోగొట్టను ||శ్రీ యేసుండు||
D A D
పరలోకపు సైన్యంబు గూడెను
A D A D
మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||
D A D
అక్షయుండగు యేసు వచ్చెను
A D A D
మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||
Strumming: D D U D U
Like this:
Like Loading...
Related
What’s the strumming pattern?
Updated with the strumming bro.