సుధా మధుర కిరణాల అరుణోదయం

Em              C      D 
సుధా మధుర కిరణాల అరుణోదయం
           Bm    Am     Em
కరుణామయుని కిరణాల అరుణోదయం (2)
Em                    D 
శ్రమవెలత హృదయాలు వెలుగైనవి
       Bm    G     Em
మరణాల తెరచాప మరుగైనది (2)                          ||సుధా||

Em             D       Bm      Am   Em
లోకాలలో పాపశోకాలలో - ఏకాకినై బ్రతుకు అవినీతినై (2)
Em                  D         Bm    G     Em 
శ్రమదాల్చి భువిలోన భూసావళి - ప్రేమానురాగాలు బ్రోచాయని (2)
Em                             D
నమ్మినవారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు
                 Bm      Em  
నిత్యరక్షణ సత్యమార్గము ఇలపై ఆ క్రీస్తే (2)
  Em          D          Bm       Em   
ఆ జన్మమే - అనుబంధమే - అనురాగమే - ఆనందమే (2)       ||సుధా||

Em                D         Bm      Am   Em
దివిరాజుగా భువికి దిగినాడని - రవిరాజుగా ఇలను వెలిసాడని (2)
Em                 D          Bm    G     Em 
పరలోక భవనాలు తెరిచాయని - నవలోక గగనాలు పిలిచాయని (2)
Em                             D
నమ్మినవారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు
                 Bm      Em  
నిత్యరక్షణ సత్యమార్గము ఇలపై ఆ క్రీస్తే (2)
  Em          D          Bm       Em   
ఆ జన్మమే - అనుబంధమే - అనురాగమే - ఆనందమే (2)       ||సుధా||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s