బేత్లెహేములో సందడి

పల్లవి

బేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని                ||బేత్లెహేములో||

చరనం 1

ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి (2)        ||బేత్లెహేములో||

చరనం 2

దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2)    ||బేత్లెహేములో||

చరనం 3

దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి (2)          ||బేత్లెహేములో||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s