దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను
ఆక-సంబునందున - మ్రోగుపాట చాటుడీ
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
ఊర్ధ్వలోకమందున - గోల్వగాను శుద్ధులు
ఆంత్యకాలమందున - కన్య-గర్భా మందున
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా?
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
రావె నీతిసూర్యుడా - రావె దేవ పుత్రుడా
నీదు రాకవల్లను - లోక సౌఖ్య మాయెను
భునివాసు లందరు - మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి - ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
Like this:
Like Loading...
Related