తూర్పు దిక్కు చుక్కబుట్టె

పల్లవి

తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ - ఓ మరియమ్మ
చుక్కాను జూచి మేము వచ్చినాము - మొ్రక్కిపోవుటకు (2)

చరనం 1

బెత్లెహేము పురములోన బాలుడమ్మ - గొప్ప బాలుడమ్మ
బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ - సత్యవంతుడమ్మ (2)    ||తూర్పు||

చరనం 2

పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు - వారు వచ్చినారు
పూర్వ వేదంబులను తెచ్చినారు - తేరి చూచినారు (2)      ||తూర్పు||

చరనం 3

బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము - బాల యేసునొద్దకు
బంగరు పాదముల మొ్రక్కెదాము - బహుగా వేడెదాము (2)   ||తూర్పు||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s