సిల్వలో నాకై కార్చెను

పల్లవి

సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)  
అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2)                  

చరనం 1
 
సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2)                  
 
చరనం 2

సమాధాన పరచును - యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2)                 
 
చరనం 3
 
నీతి మంతులుగా చేయును - యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
నిభందన నిలుపును రక్తము - యేసు రక్తము (2)              
 
చరనం 4
 
రోగములను బాపును - యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును  - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును  - యేసు రక్తము (2)

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s