రమ్మానుచున్నాడు

పల్లవి

రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభుయేసు
వాంచతో తన కరము చాపి - రమ్మానుచున్నాడు 

చరనం 1 

ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిచ్చునని 
గ్రహించి నీవు యేసునిచేరినా - హద్దులేని యింపునొందెదవు        ||రమ్మాను||

చరనం 2

కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్ 
కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును   ||రమ్మాను||

చరనం 3 

సొమ్మసిల్లు వేలలో - బలమును నీ కిచ్చును 
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము  ||రమ్మాను|| 

చరనం 4 

సకల వ్యాధులను - స్వస్థపరచుటకు 
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్    ||రమ్మాను||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s