ఓరన్నా ఓరన్నా

పల్లవి

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటివేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా                                  
యేసే ఆ దైవం చూడన్నా     

చరనం 1

చరిత్రలోనికి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
పవిత్ర జీవం తెచ్చాడన్నా (తెచ్చాడన్నా)
అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును   (2)     ||ఓరన్నా|| 

చరనం 2

పరమును విడిచి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
నరులలో నరుడై పుట్టాడన్నా (పుట్టాడన్నా)    
పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)       ||ఓరన్నా||

చరనం 3

సిలువలో ప్రాణం పెట్టాడన్నా (పెట్టాడన్నా)
మరణం గెలిచి లేచాడన్నా (లేచాడన్నా)              
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్నా||

చరనం 4
 
మహిమలు ఎన్నో చూపాడన్నా (చూపాడన్నా)
మార్గం తానే అన్నాడన్నా (అన్నాడన్నా)
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2)     ||ఓరన్నా||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s