నీవే నా ఊపిరి నీవే నా ఊపిరి నీ సన్నిధియే - నాకు జీవం ||నీవే ఊపి|| నీవే.......నా కొరిక నీవే నేవే..... నా ఆశ నీవే నీవే జీవాహరం నీవే జీవాహరం నీ వాక్యము - నాకు జీవం ||నీవే జీవా|| నీవే......నా కొరిక నీవే నీవే.... నా ఆశ నీవే