నా యేసయ్యా - నా రక్షకా నా నమ్మదగిన దేవా - కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2) నా విమొచకుడా - నా పొషకుడా నా నమ్మదగిన దేవా - కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2) నా స్నేహితుడా - నా సహయకుడా నా నమ్మదగిన దేవా - కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)