నా ప్రాణం నా సర్వం

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా      ||నా ప్రాణం||

  నా దోషములను క్షమించు దేవుడు
  నా వేదనలు తొలగించును
  కరుణ కటాక్షము కిరీటముగా
  ఉంచావు

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా     ||నా ప్రాణం||

  నీ ఆత్మతో నన్ను నింపావు
  నీ రక్షణ నాకిచ్చావు
  నీ కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు
  పరమతండ్రివి

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా     ||నా ప్రాణం||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s