Song: Naa Jeevam Naa Sarvam Album: Naa Pranam Singer, Lyricist, Composer: Kripal Mohan పల్లవి నా జీవం నా సర్వం నీవే దేవా (x2) నా కొరకే బలియైన గొర్రేపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్య ||నా జీవం|| చరనం తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును నా జీవం నా సర్వం నీవే దేవా నీవే నీవే నీవే దేవా నా కొరకే బలియైన గొర్రేపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్య నా జీవం నా సర్వం నీవే దేవా (x4)