లలలాలలల లలలలల……. లలాలలలల లలలలల
పల్లవి
ఇల్లలోన పండగంట – కల్ల్లలోన కాంతులంట
ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల
మల్లెపూల మంచుజల్లి – మందిరాన కురిసెనేడు
ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల
అర్ధరాత్రి కాలమందు వెన్నెల – అవతార పురుశుడంట వెన్నెల (x2)
అవతరించినాడంట వెన్నెల – ఈ అవనిలోనంట వెన్నెల ||ల ల||
చరనం 1
ఏ ఊరు ఏ వాడ ఏ దిశను పుట్టినాడే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా (x2)
యూదా దేషమందు వెన్నెల – బెత్లెహేము గ్రామమందు వెన్నెల (x2)
రాజులకు రాజంట వెన్నెల – ఈ లోకాన్ని యేలునంట వెన్నెల ||ల ల||
చరనం 2
ధూప దీప హారములతొ వచ్చినారు ఎవరే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల (x2)
తూర్పు దేశపు ఙ్ణానులంట వెన్నెల – దర్శించ వచ్చినారే వెన్నెల(2)
బంగారు సాంబ్రాని భోళం – తెచ్చినారు మొక్కినారు వెన్నెల ||ల ల||
Like this:
Like Loading...
Related