జుంటి తేనె కన్నా

చరనం 1

జుంటి తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
యేసు నీ నామము

సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండలకన్నా చల్లనిది
యేసు నీ నామము

పల్లవి

యేసు అసాధ్యుడవు నీవు
మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్నీ శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు

రక్షకా నీవేగా మా బలము
దేవా మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మొ్రక్కెదము

చరనం 1 

జుంటి తేనె కన్నా తీయనిది 
వెండి పసిడి కన్నా మిన్న అది 
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి 
యేసు నీ నామము

చరనం 2

ఆకాశముకన్నా విశాలమైనది 
విశ్వమంతటిలో వ్యాపించియున్నది 
ఊహలకనందని ఉన్నతమైనది 
యేసు నీ నామము

లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము 
సర్వ కాలములో నివసించు సత్యము
యేసు నీ నామము

చరనం 1

జుంటి తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
యేసు నీ నామము
యేసు నీ నామము

Album: Lerevaru
Singers: Alan Ganta & Ankitha
Music: Joel Kodali & Hadlee Xavier

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s