అన్ని నామములకన్న

పల్లవి

అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము

     యేసు నామము - జయం జయము
     సాతను శక్తుల్ - లయం లయము (2)
     హల్లేలుయా హోసన్నా - హల్లేలుయా
     హల్లెలుయా - ఆమెన్ (2)

చరనం 1

పాపములనుండి విడిపించును - యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలోనుంచి రక్షించును - క్రీస్తేసు నామము (2)                ||యేసు||

చరనం 2

సాతను పై అధికారమిచ్చును శక్తి కలిగిన - యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును - జయ శీలుడైన యేసుని నామము (2) ||యేసు||

చరనం 3

రోగములనుండి విడిపించును - యేసుని నామము (2)
సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2)              ||యేసు||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s