నీవే నా ప్రాణము

Intro: D Bm G A (2)

పల్లవి

  D       Bm
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము 
  G       A
నీవే నా జీవము - యేసయ్యా (2) 
   Bm   F#m    G    A 
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం (2)      ||నీవే||
 
చరనం 1
 
D       Bm
మార్గం నీవే - సత్యం జీవం నీవే
G      A
జీవించుటకు - ఆధారం నీవే (2)
Bm       F#m    G      A
 బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను అరాధింతున్ (2)    ||నీవే||
 
చరనం 2
D      Bm
తోడు నీవే - నా నీడ నీవే
G         A
నిత్యం నా తోడుండే - నా చెలిమి నీవే (2)
Bm      F#m     G      A
 అపాయం రాకుండ కాపడువాడవు - నిను నేను ఆరాధింతున్ (2)   ||నీవే||

హిందీ
   D        Bm
తూహి మేరా జీవన్ - తూహి మేరా జహా
   G      A
తూహి సబ్సే జుదా - ఈశు (2)

ఇంగ్లీష్
D        Bm
యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్
G           A
యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా (2)

Strumming: D U D U D U D U D U D U

2 thoughts on “నీవే నా ప్రాణము

 1. Dear bro / sister in Christ,

  Greetings to U in His name from Mumbai !

  Please send me keyboard chords of Jeevamu Galavadu Naa Devudu.

  Thnx,
  Anilvictor Kondan

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s