The song is in Gm, so Capo the 3rd fret to use these chords.
పల్లవి
Em C Em
కృపామయుడా - నీలోనా (2)
C Am Em C D Em
నివసింప జేసినందుకు - ఇదిగో నా స్తుతుల సింహాసనం
C D Em
ఇదిగో నా స్తుతుల సింహాసనం ||కృపా||
చరనం 1
Em D C Em
ఏ అపాయము నా గుడారము - సమీపించ నీయక
Em C D B Em
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయ మైనందున ||కృపా||
చరనం 2
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా
రాజవంశములో - యాజకత్వము చేసెదను ||కృపా||
చరనం 3
నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా||
చరనం 4
ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు
నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను ||కృపా||
Like this:
Like Loading...
Related