చరనం 1
G C D G
హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
G C Am C D G
వల్లభుని చెర్యలను - తిలకించి స్తుతియించుడి
G C D G
బలమైన పనిచేయు - బలవంతుని స్తుతియించుడి
G C Am C D G
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
పల్లవి
C G
రాజుల రాజైన యేసు రాజు - భూజనుల నేలున్
C D G
హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి
చరనం 2
G C D G
తంబురతోను వీణతొను - ప్రభువును స్తుతియించుడి
G C Am C D G
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
G C D G
బూరతోను తాలములన్ - మ్రోగించి స్తుతియించుడి
G C Am C D G
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి ||రాజుల||
చరనం 3
G C D G
సూర్య చంద్రులార ఇలా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
G C D G
అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి
G C Am C D G
హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి ||రాజుల||
చరనం 4
G C D G
యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
G C D G
పెద్ధలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
G C Am C D G
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి ||రాజుల||
చరనం 5
G C D G
అఘాదమైన జలములారా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
ఆలలవలె సెవకులు - లేచిరి స్తుతియించుడి
G C D G
దూతలరా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||
Like this:
Like Loading...
Related